జాబిల్లి రచయితలు

జాబిల్లికి వెలుగులు అద్దుతున్న  రచయితలు

రాధ మండువ

ఉమాహర్ష

దినవహి సత్యవతి

ఆదూరి.హైమవతి

వి . శాంతి ప్రబోధ

బాడిశ హన్మంత రావు

మౌనిక

సాయి

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

N రవీందర్

లక్ష్మి YSR

కాదంబరి పిదూరి

ఆర్ ఎల్ కృష్ణప్రియ

అనురాగ్

అభిరామ్

నేస్తం

మౌని చింటూ

శివ బండారు

అనిల్ పిదూరి

కుసుమ కుమారి

రాపాక ఆనంద్

అపరాజిత కరిపినేని

_________________________________

జాబిల్లి నిరంతరం వెలుగులు విరజిమ్మాలంటే మీ రచనలు ఎంతో అవసరం. చిన్నారుల వికాసానికి, వినోదానికి తోడ్పడే రచన ఏదైనా మీరు మాకు పంపవచ్చు.
కథ, వ్యాసం, ఆటలు, పాటలు, సైన్స్ ప్రయోగాలు,వింతలు-విశేషాలు, మరియు ఆడియో, వీడియోమొదలైనవి ఆహ్వానిస్తున్నాం.

1) మీ రచనలు మెయిల్‍లో నేరుగా యూనికోడ్ లో టైప్ చేసి గానీ వర్డ్ డాక్యుమెంట్ ద్వారా గానీ పంపవచ్చును.

2. బొమ్మలు ఉంటే పంపవచ్చు.

౩.మీ రచనలకు మీకే కాపీరైట్ హక్కులుంటాయి.

4. అయితే చాలామటుకు బాల సాహిత్యం ఒక వారసత్వ సంపదగా వస్తుంది కనుక వాటికి కాపీరైట్స్ ఉండవు. వాటిని కూడా పంపవచ్చు.

5) రచనలు పంపడానికి లేదా మరింత సమాచారానికి సంప్రదించాల్సిన చిరునామా.

bandarushiva@gmail.com ను సంప్రదించగలరు

12 thoughts on “జాబిల్లి రచయితలు

 • October 23, 2011 at 9:39 pm
  Permalink

  మీరు ప్రచురించే కథలుచాలా బావున్నాయి.. నా దగ్గర కూడా వివిధ దేశాలకు చెందిన కథలున్నాయి..వాటిని తెలుగులో అనువదించి మీకు అందించాలని ఉంది..

 • October 23, 2011 at 11:26 pm
  Permalink

  మంచి ఆలోచన జనార్దన్ గారు. మీరు పంపబోయే రచనలకోసం ఎదురుచూస్తూ ఉంటాము. ధన్యవాదములు

 • May 5, 2012 at 8:14 am
  Permalink

  మీ ఈ పత్రిక చాలా బాగుంది ,నేను కవితలు రాస్తాను , అమ్మ మీద కవిత ఒకటి పంపించవచ్చా?

 • May 5, 2012 at 11:54 pm
  Permalink

  ప్రసాద్ గారు
  పంపించండి
  ధన్యవాదాలతో
  అడ్మిన్‌

 • December 10, 2012 at 9:35 am
  Permalink

  Dear Editor,
  Wonderful to see an excellence web platform for Telugu children.
  I have been writing since my childhood on various topics including children’s related stuff. Writing a column called “New Life” for Psychology Today Telugu magazine on personal excellence.

  Can I send my articles and what are your three major areas you are looking for articles with respect to children? Will you pay for the articles? How do you pay for articles? Please give me reply with all details.

  Wishing you a great NEW YEAR 2013 to your team and readers.

  Cheers

  Chandra

 • December 28, 2012 at 3:50 pm
  Permalink

  nenu kuda kavithalu rsthanu nenu meku pampinchavacha????ithe naku telugu script ledhu. english script lo pampistha meru telugu lo change chesi publish chesthara???

 • May 4, 2013 at 2:06 am
  Permalink

  Dear Sir, I found this website is very useful and more informative for kids. Very simple, neat and perfectly managing website. Hearty congrats for your wonderful work Sir. I am also interested to write essays on places, particularly Indian tourism places to give the insights and greatness of such places. Please let me know if this fine for you.

 • May 4, 2013 at 9:57 am
  Permalink

  Thank you vimal , essays on tourism fits fine .

 • May 14, 2013 at 11:44 pm
  Permalink

  Sir, I have sent a article on tourism, please find the same

 • February 15, 2014 at 3:59 am
  Permalink

  జాబిల్లి సంపాదకులకు!
  నమస్తే!’ ఉపకారం కధ ‘ జాబిల్లి ‘ లో ప్రచురించినందుకు కృతఙ్ఞతలు.
  ఆదూరి.హైమవతి

 • June 2, 2014 at 8:30 am
  Permalink

  Can I send cute Baby ( 4 years ) picture for your Magazine cover.
  ( Grand son picture )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *