జాబిల్లి రచయితలు
జాబిల్లికి వెలుగులు అద్దుతున్న రచయితలు
మౌనిక
సాయి
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
N రవీందర్
లక్ష్మి YSR
కాదంబరి పిదూరి
ఆర్ ఎల్ కృష్ణప్రియ
అనురాగ్
అభిరామ్
నేస్తం
మౌని చింటూ
శివ బండారు
అనిల్ పిదూరి
కుసుమ కుమారి
రాపాక ఆనంద్
_________________________________
జాబిల్లి నిరంతరం వెలుగులు విరజిమ్మాలంటే మీ రచనలు ఎంతో అవసరం. చిన్నారుల వికాసానికి, వినోదానికి తోడ్పడే రచన ఏదైనా మీరు మాకు పంపవచ్చు.
కథ, వ్యాసం, ఆటలు, పాటలు, సైన్స్ ప్రయోగాలు,వింతలు-విశేషాలు, మరియు ఆడియో, వీడియోమొదలైనవి ఆహ్వానిస్తున్నాం.
1) మీ రచనలు మెయిల్‍లో నేరుగా యూనికోడ్ లో టైప్ చేసి గానీ వర్డ్ డాక్యుమెంట్ ద్వారా గానీ పంపవచ్చును.
2. బొమ్మలు ఉంటే పంపవచ్చు.
౩.మీ రచనలకు మీకే కాపీరైట్ హక్కులుంటాయి.
4. అయితే చాలామటుకు బాల సాహిత్యం ఒక వారసత్వ సంపదగా వస్తుంది కనుక వాటికి కాపీరైట్స్ ఉండవు. వాటిని కూడా పంపవచ్చు.
5) రచనలు పంపడానికి లేదా మరింత సమాచారానికి సంప్రదించాల్సిన చిరునామా.
jabilli@webzillatech.com ను సంప్రదించగలరు
మీరు ప్రచురించే కథలుచాలా బావున్నాయి.. నా దగ్గర కూడా వివిధ దేశాలకు చెందిన కథలున్నాయి..వాటిని తెలుగులో అనువదించి మీకు అందించాలని ఉంది..
1మంచి ఆలోచన జనార్దన్ గారు. మీరు పంపబోయే రచనలకోసం ఎదురుచూస్తూ ఉంటాము. ధన్యవాదములు
2మీ ఈ పత్రిక చాలా బాగుంది ,నేను కవితలు రాస్తాను , అమ్మ మీద కవిత ఒకటి పంపించవచ్చా?
3ప్రసాద్ గారు
4పంపించండి
ధన్యవాదాలతో
అడ్మిన్