రాముడు సీత ఆట 

రాముడు సీత ఆట  ఒక తెలుగు వారి కాలక్షేపపు ఆట .  ఒక ఖాళి కాగితాని తీసుకుని నాలుగు ముక్కలుగా చింపి ఒక దానిమీద రాముడు , సీతా , లక్ష్మణుడు , ఆంజనేయుడు , భరతుడు , బంటు ఇలా వ్రాయాలి . ఆడే వారిని బట్టి సిటీలు వ్రాసుకోవాలి .

రాముడు కి 1000 పాయింట్స్

సీత కి 0 పాయింట్స్

లక్ష్మణుడు కి 900 పాయింట్స్

ఆంజనేయుడికి 800 పాయింట్స్

భరతుడు కి 700 పాయింట్స్

ఇలా ఉంటాయి . వాటిని మడతపెట్టి గిలకరిమ్చి  ఒక్కక్కోరిని ఒక్కోటి తిసుకోమనాలి .

రాముడు చిటి వచ్చినవాళ్లు నాకు రాముడు వచ్చినది అని చెప్పి సీత సిటి వచ్చిన వాళ్ళని ఉహించి పసిగట్టాలి . కరెక్టు గా పసిగడితే రాముడు వెయ్యు పాయింట్స్ , సీతకి సున్నా పాయింట్స్ . మిగిలిన వారికి వాళ్ళకి వచ్చిన ఛిటి  ఉన్న పాయింట్స్ .  రాముడు ఒక వేల సీతని గుర్తించ లేక పొతే రాముడుకి సున్నా పాయింట్స్  , అప్పుడు సీతకి వెయ్యి పాయింట్స్ .

ఒక కాగితం మిద అందరి స్కోర్స్ నమోదు చెయ్యాలి . ఇలా కొన్ని ఆటలు ఆడాక వాళ్ళ స్కోర్ ని కుడి ఎక్కవ వచ్చిన వారిని రాజుగా ప్రకటించాలి .

raamudu seetha

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

2 thoughts on “రాముడు సీత ఆట 

  • August 29, 2015 at 1:07 am
    Permalink

    Manchi aata. Chinnavayasulo andaru aadukune aata ee ramudu seetha aata.

  • February 11, 2016 at 10:41 pm
    Permalink

    Excellent to the children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *