అమ్మ ఒడి

అమ్మ ఒడి
అప్పుడు ,ఇప్పుడు
ఎప్పుడూ గుడే!
అమ్మ గుండెలో
నాడు, నేడు
ఎన్నటికీ ప్రేమ తడే!
అమ్మ మనసు
ఎప్పటికీ మమతల బడే!
భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

One thought on “అమ్మ ఒడి

  • November 15, 2015 at 9:29 pm
    Permalink

    Sir,
    I liked this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *