నేను చిన్నప్పుడు ఆడిన కొన్ని ఆటలు

శివ బండారు

నేను పల్లెటూరిలో ఉండటం వల్ల చిన్నప్పుడు నా స్నేహితులతో కలసి బొలెడు  ఆటలు ఆడేవాడిని.అవి

౧. దాగుడు మూతలు : అవుట్ అయిన వాడికి దొరకకుండా దాక్కోవాలి.

౨. గూటీ బిల్ల : దీన్ని కర్ర బిల్ల అని కూడా అంటారు

౩.గోలీలాట : గోలీలతో రక రకాల ఆటలలు

౪.కోతి కొమ్మచ్చి : చెట్లమీదే ఉండాలి. కింద అడుగు పెట్టకుండా ఒక చోత నుంచి ఒక చోటుకి వెల్లాలి.

౫.కబాడ్డీ : కబాడీ అందరికీ తెలిసినదే కదా

౬.పులి -మేక : ఇది మైండ్  గేమ్

౬. వైకుఠ పాళీ

౭. గవ్వలతొ గడి ఆట

౮.వాలీబాల్

౯. క్రికెట్

కంప్యూటర్ లో అయితే డేంజరస్ డేవ్ , ప్రిన్స్ తెగ ఆడేవాడిని. నిద్దర్లో కూడా కలవరించే వాడిని.

వీటి గుంచి , ఇవే కాక మనకు తెలీని మరెన్నో ఆటలు గురుంచి వివరంగా రాస్తే , జాబిల్లిలో ప్రచురిస్తాము.

3 thoughts on “నేను చిన్నప్పుడు ఆడిన కొన్ని ఆటలు

 • May 9, 2009 at 11:17 am
  Permalink

  hai
  my name is nagavarahakrishna (polinaidu)
  నేను పల్లెటూరిలో ఉండటం వల్ల చిన్నప్పుడు నా స్నేహితులతో కలసి బొలెడు ఆటలు ఆడేవాడిని.అవి

  1. దాగుడు మూతలు : అవుట్ అయిన వాడికి దొరకకుండా దాక్కోవాలి.

  2. గూటీ బిల్ల : దీన్ని కర్ర బిల్ల అని కూడా అంటారు

  3.గోలీలాట : గోలీలతో రక రకాల ఆటలలు

  4.కోతి కొమ్మచ్చి : చెట్లమీదే ఉండాలి. కింద అడుగు పెట్టకుండా ఒక చోత నుంచి ఒక చోటుకి వెల్లాలి.

  5.కబాడ్డీ : కబాడీ అందరికీ తెలిసినదే కదా

  6.పులి -మేక : ఇది మైండ్ గేమ్

  7. వైకుఠ పాళీ

  8. గవ్వలతొ గడి ఆట

  9.వాలీబాల్

  10. క్రికెట్
  same toyou all habit’s

 • November 26, 2011 at 10:52 am
  Permalink

  Hai! Hello! iam jabilli of 6th ‘c’. U gave so many nice games. Its wonderful.

 • November 29, 2011 at 6:57 am
  Permalink

  ఓ చిన్నారి జాబిల్లీ నాకు నీపేరు చాలాబాగా నచ్చింది. నిండు జాబిల్లిలా తెలుగు వెన్నెలలు వెదజల్లాలని మనసారా కోరుకుంటూ..,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *