నేను చిన్నప్పుడు ఆడిన కొన్ని ఆటలు
శివ బండారు
నేను పల్లెటూరిలో ఉండటం వల్ల చిన్నప్పుడు నా స్నేహితులతో కలసి బొలెడు ఆటలు ఆడేవాడిని.అవి
౧. దాగుడు మూతలు : అవుట్ అయిన వాడికి దొరకకుండా దాక్కోవాలి.
౨. గూటీ బిల్ల : దీన్ని కర్ర బిల్ల అని కూడా అంటారు
౩.గోలీలాట : గోలీలతో రక రకాల ఆటలలు
౪.కోతి కొమ్మచ్చి : చెట్లమీదే ఉండాలి. కింద అడుగు పెట్టకుండా ఒక చోత నుంచి ఒక చోటుకి వెల్లాలి.
౫.కబాడ్డీ : కబాడీ అందరికీ తెలిసినదే కదా
౬.పులి -మేక : ఇది మైండ్ గేమ్
౬. వైకుఠ పాళీ
౭. గవ్వలతొ గడి ఆట
౮.వాలీబాల్
౯. క్రికెట్
కంప్యూటర్ లో అయితే డేంజరస్ డేవ్ , ప్రిన్స్ తెగ ఆడేవాడిని. నిద్దర్లో కూడా కలవరించే వాడిని.
వీటి గుంచి , ఇవే కాక మనకు తెలీని మరెన్నో ఆటలు గురుంచి వివరంగా రాస్తే , జాబిల్లిలో ప్రచురిస్తాము.
hai
my name is nagavarahakrishna (polinaidu)
నేను పల్లెటూరిలో ఉండటం వల్ల చిన్నప్పుడు నా స్నేహితులతో కలసి బొలెడు ఆటలు ఆడేవాడిని.అవి
1. దాగుడు మూతలు : అవుట్ అయిన వాడికి దొరకకుండా దాక్కోవాలి.
2. గూటీ బిల్ల : దీన్ని కర్ర బిల్ల అని కూడా అంటారు
3.గోలీలాట : గోలీలతో రక రకాల ఆటలలు
4.కోతి కొమ్మచ్చి : చెట్లమీదే ఉండాలి. కింద అడుగు పెట్టకుండా ఒక చోత నుంచి ఒక చోటుకి వెల్లాలి.
5.కబాడ్డీ : కబాడీ అందరికీ తెలిసినదే కదా
6.పులి -మేక : ఇది మైండ్ గేమ్
7. వైకుఠ పాళీ
8. గవ్వలతొ గడి ఆట
9.వాలీబాల్
10. క్రికెట్
1same toyou all habit’s
Hai! Hello! iam jabilli of 6th ‘c’. U gave so many nice games. Its wonderful.
2ఓ చిన్నారి జాబిల్లీ నాకు నీపేరు చాలాబాగా నచ్చింది. నిండు జాబిల్లిలా తెలుగు వెన్నెలలు వెదజల్లాలని మనసారా కోరుకుంటూ..,
3