మాగురించి

’జాబిల్లి’ మన అందరిది. ఇదో లాభాపేక్షలేని ఒక ప్రయత్ర్నం.

చిన్నపిల్లలకు  తెలుగు, మన మూలాలు , మన సంసృతి , సాహిత్యాలపై   ఆసక్తి పెంచటానికి   బాల సాహిత్యం వారికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మనదే.

అందుకు మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి ఒక వేదికను తయారు చేసాము. అదే జాబిల్లి.

జాబిల్లి నిర్వహణలో చిన్నలు , పెద్దలు , రచయుతలు అందరూ పాల్గొనాలని నా ఆశ.

తలో ఒక రచన చేసినా మంచి సాహిత్యాన్ని భవిష్యత్  తరాలకు అందించవచ్చు. జాబిల్లిని ప్రోత్సహించండి. జాబిల్లికి రచనలు పంపండి.

 

నిర్వహణ

స్వచ్చందంగా రచనలు అందిస్తున్న రచయుతల రచనలతో జాబిల్లి మీ ముందుకు వస్తుంది.

జాబిల్లిని తయారుచేసి నిర్వహిస్తున్నవారు  : శివ బండారు

జాబిల్లి బాలల పత్రిక  ఒక లాభాపేక్షలేని సేవ.

For more info : bandarushiva@gmail.com

15 thoughts on “మాగురించి

 • May 7, 2009 at 3:08 pm
  Permalink

  ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తున్నాము జాబిల్లి కోసం
  చాలా చాలా ధన్యవాదములు

 • June 12, 2010 at 8:45 am
  Permalink

  Thanq..

  For running a magagine for children..

 • September 14, 2010 at 7:38 am
  Permalink

  ఇప్పుడే మీ గురించి ఈనాడు దినపత్రిక (వసుంధర)లో చదివాను.. చాలా ముచ్చటేసింది.. ఇప్పటికే ఇందులో కథలు కూడా చదవడం మొదలుపెట్టాను…. నాకు తెలిసిన వారందరికి, నాకు చేతనైనంత పబ్లిసిటీ ఇస్తాను..
  మీరు చేస్తున్న కార్యానికి ధన్యవాదములు…

 • April 5, 2011 at 1:29 am
  Permalink

  జాబిల్లి పత్రిక నిర్వహణ బృందానికి నా అభినందనలు… చిన్న పిల్లలు మాత్రమే కాకుండా, అన్ని వయస్సుల వారు చదవదగిన పత్రిక ఇది.

 • July 7, 2012 at 9:45 am
  Permalink

  మీ పత్రిక నాకు బాగా నచ్చింది. జాబిల్లి పత్రికకు నా అభినందనలు.

 • December 11, 2012 at 12:25 am
  Permalink

  సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు మరియు భారతీయ భాషా సంస్థ, మైసూరు వారి ఆధ్వర్యంలో ‘‘తెలుగులో బాలసాహిత్యం- వివిధ ప్రక్రియలు’’ అనే అంశంపై డిసెంబరు 3 – 12, 2012 వర్క్ షాప్ జరుగుతుంది. దీనిలో వివిధ అంశాలపై వ్యాసాలు రాయించి తెలుగు భాలసాహిత్య చరిత్రను తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ గ్రంథాన్ని తర్వాత ఇతరభాషల్లోకి కూడా అనువదిస్తారని నిర్వాహకులు ప్రకటించారు. నేడు అంతర్జాలంలో బాలసాహిత్యం కనిపిస్తోంది. అందువల్ల దీన్ని కూడా ఆ గ్రంథంలో పొందుపరిస్తే బాగుంటుందని నేను సూచించాను. దానికి నిర్వాహకులు అంగీకరించారు. అందువల్ల దీనిలో భాగంగా నేను ‘‘అంతర్జాలంలో పిల్లల పత్రికలు’’ పేరుతో ఒక వ్యాసాన్ని రాస్తున్నాను. ఇప్పటికే అంతర్జాలంలో పిల్లల పత్రికల గురించి మీరేమైనా వెబ్ సైట్ లు గానీ, బ్లాగులు, కమ్యూనిటీ సైట్స్ గానీ నిర్వహిస్తుంటే దయచేసి నా మెయిల్ vrdarla@gmail.com కి తెలపగలరు.
  అలాగే అంతర్జాలంలో బాలసాహిత్యంపై ఏమైనా సమీక్షలు, పరిశోధన వ్యాసాలు వస్తే కూడా తెలపగలరు.
  మీ
  దార్ల

 • December 31, 2012 at 9:01 am
  Permalink

  Mee prayathnam abhinandaneeyam. Kaavalasindi publicity. Maro vishayam: Aatalu head krinda E vishayamoo lEdu endukani? Emannaa videolu upload chEyavachhaa? Udaaharanaki, nenu chEya galigina paper foldings vantivi.

 • January 25, 2013 at 3:37 am
  Permalink

  నమస్కారము. నా బ్లాగ్ ను చూడండి. జాబిల్లికి నా బ్లాగ్ ద్వారా చూపే ప్రయత్నము చేస్తున్నాను. వీలుంటే, నా బ్లాగ్ కు జాబిల్లిలో చోటివ్వగలరు.
  అభివందనములతో,

 • May 11, 2013 at 4:58 am
  Permalink

  chala chala bagundi meejabilli. eerojulalo childrens magazines raavadam ledu.mee magazine dwara maa school childrens rachanalu chestunnaru.
  thank you jabilli.

 • September 6, 2013 at 10:59 pm
  Permalink

  ‘జాబిల్లి’ ఒక బాలల పత్రిక. పిల్లల్లో మన జీవనవిధానం , మూలాలు , సంసృతి మరియు తెలుగు సాహిత్య తదితర అంశలపై ఆసక్తిని పెంచి వాటిని భవిష్యత్ తరాలకు అందిస్తున్నఒక వేదిక, ’జాబిల్లి’. ఈ పత్రిక చిన్న పిల్లలు మాత్రమే కాకుండా, అన్ని వయస్సుల వారు చదవదగినది. జాబిల్లి పత్రికకు నా అభినందనలు.

 • September 28, 2015 at 1:47 am
  Permalink

  stories are nice, gud for children

 • April 15, 2016 at 9:41 am
  Permalink

  Dear Siva Bandaru garu,
  Good Evening.
  Let me congratulate you for your wonderful efforts in bringing out this online magazine for children. I have just read your entire presentation of the issue. Excellent articulation. You definitely deserve ‘HUGE APPRECIATION”. By profession and passion, I am a Children Book Writer. Created world record by writing more than 290 books for children in a short span of 6 years. I am ready to render my services if needed. Please let me know–With regards

  -Dr.Turlapati Pattabhi Ram,
  Writer, Editor, World Record Holder
  Founder &Chair Person: Score More Foundation
  Founder & Chair Person: Score More Education
  Chief Editor-Score More Monthly
  Resident Editor-Indian Badminton House
  Executive Editor-Journalist News & Views
  State General Secretary-A.P. Editors’ Association
  President-World Writers’ Association
  Mentor-Writers’ Hub
  Founder-Media Mitrulu
  Chief Coordinator- Legend Book of Records
  Registrar of Records-Champions Book of World Records
  Cell No. 98 48 40 76 54

 • April 17, 2016 at 5:25 am
  Permalink

  Thank you Pattabhi Ram sir.

 • June 29, 2017 at 6:27 am
  Permalink

  Dear Siva Bandaru garu,
  Greetings !
  I have been reading your wonderful online magazine. It seems your literary pursuits are completely devoted to children literature. Great work. Keep it up
  -www.championsbookofworldrecords.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *