మాగురించి
’జాబిల్లి’ మన అందరిది. ఇదో లాభాపేక్షలేని ఒక ప్రయత్ర్నం.
చిన్నపిల్లలకు తెలుగు, మన మూలాలు , మన సంసృతి , సాహిత్యాలపై ఆసక్తి పెంచటానికి బాల సాహిత్యం వారికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మనదే.
అందుకు మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి ఒక వేదికను తయారు చేసాము. అదే జాబిల్లి.
జాబిల్లి నిర్వహణలో చిన్నలు , పెద్దలు , రచయుతలు అందరూ పాల్గొనాలని నా ఆశ.
తలో ఒక రచన చేసినా మంచి సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చు. జాబిల్లిని ప్రోత్సహించండి. జాబిల్లికి రచనలు పంపండి.
నిర్వహణ
స్వచ్చందంగా రచనలు అందిస్తున్న రచయుతల రచనలతో జాబిల్లి మీ ముందుకు వస్తుంది.
జాబిల్లిని తయారుచేసి నిర్వహిస్తున్నవారు : శివ బండారు
ఊచిత సాంకేతిక సహకారం, హోస్టింగ్, డొమైన్ తదితర సేవలు అందిస్తున్న వారు : www.webzillatech.com
జాబిల్లి బాలల పత్రిక ఒక లాభాపేక్షలేని సేవ.
ennO rOjulanumchi eduru choostunnaamu jaabilli kOsam
1chaalaa chaalaa dhanyavaadamulu
ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తున్నాము జాబిల్లి కోసం
2చాలా చాలా ధన్యవాదములు
Thanq..
For running a magagine for children..
3ఇప్పుడే మీ గురించి ఈనాడు దినపత్రిక (వసుంధర)లో చదివాను.. చాలా ముచ్చటేసింది.. ఇప్పటికే ఇందులో కథలు కూడా చదవడం మొదలుపెట్టాను…. నాకు తెలిసిన వారందరికి, నాకు చేతనైనంత పబ్లిసిటీ ఇస్తాను..
4మీరు చేస్తున్న కార్యానికి ధన్యవాదములు…
జాబిల్లి పత్రిక నిర్వహణ బృందానికి నా అభినందనలు… చిన్న పిల్లలు మాత్రమే కాకుండా, అన్ని వయస్సుల వారు చదవదగిన పత్రిక ఇది.
5