అందమైన అనుభూతులు

  అమ్మపొత్తిళ్ళలో ఒత్తిగిల్లి, పవళి౦చిన రోజులు, అమ్మప్రేమను కమ్మగా ప్రతిఫలించిన క్షణాలు, అవన్నీఅమరాలే, అతి మధురాలే. నాన్నఎదపై పరవశించిన పోజులు, నాన్నరక్షణలో పరిమళించిన మోజులు, అనుక్షణం స్మరణీయాలే,

Read more

అమ్మంటే…….

అమ్మంటే……. అమృత ఫలాలను అనంతంగా అందించే ఆది శక్తిఅమ్మంటే! అనృత ఫలితాలను ఆశ్చ్యరంగా తొలగించే అద్భుత మూర్తి అమ్మంటే! నువ్వు ఆశించిన దానికంటే అధికంగా దీవెనలిచ్చేదేవత అమ్మంటే!

Read more

అమ్మ ఒడి

అమ్మ ఒడి అప్పుడు ,ఇప్పుడు ఎప్పుడూ గుడే! అమ్మ గుండెలో నాడు, నేడు ఎన్నటికీ ప్రేమ తడే! అమ్మ మనసు ఎప్పటికీ మమతల బడే! భమిడిపాటి స్వరాజ్య

Read more