Subscribe

Archive for the ‘వ్యాసాలు’

విహార యాత్రా చిత్రాలు

By: Category: వ్యాసాలు

బిట్టు

సెలవుల్లో అమ్మా నాన్నలతో కలిసి విహారయాత్రలకి   వెళుతూ ఉంటారు.   వెళ్ళిన ఊళ్ళో   అన్ని చోట్లూ చూస్తారు  మరి అక్కడ  ప్రత్యేకంగా పిల్లకోసం ఏముందో  అక్కడికెళితేనే ఆ యాత్ర పూర్తి అయిన్నట్టు కదూ.  ఏ ఊళ్ళొ  ఐనా  పిల్లలు  ఇష్టపడేవి ఎమ్యూజ్ మెంట్ పార్కులు. 
చెన్నైలో  ’కిష్కింద’  అనే  ఎమ్యూజ్ మెంట్‍పార్క్  బొమ్మలు   నేను  వెళ్ళినప్పుడు  తీసినవి  కొన్ని. (more…)

తమాషా లెక్కలు

By: Category: వ్యాసాలు

తమషా  లెక్కలు  ….. krishna

ఈ సారి మీకు 9 తో గుణకారం సులువుగా చేసె పద్దతి చెప్తాను.

1) ఏదైనా ఒక సంఖ్య లో ఉన్న అంకె లకు సమానమైన 9 ల తో గుణకారం

ఇచ్చిన సంఖ్య నుండి 1 తీసివేసిజవాబు గా రాసి 9 నుండి ఒక్కో అంకె తీసివేసి పక్కన రాయాలి.
ఉదా:
87X99
87-1=86
86
9-8=1
9-6=3
జవాబు: 8613
(more…)