పొన్నాపూల కథ
అనగనగా ఒకరాజుగారు ఆయకు ఏడుగురు కూతుళ్ళు ఉండేవారు. వాళ్ళలో అందరికంటే చిన్నఅమ్మాయి అద్భతమైన అందగత్తె,చాలా మంచిది, కానీ ఆమెచాలా అమాయకురాలు.
రాజుకి చిన్న కూతురిపై ఎంతో ఇష్టం, చాలా ముద్దుగా చూసేవాడు. అది మిగతా కూతుళ్ళకి అస్సలు నచ్చేదికాదు. వాళ్ళు ఆ అమ్మాయిని ఎప్పుడూ ఏడిపించేవాళ్ళు.
ఓరోజు వాళ్ళు పొన్నాగ పూలు ఏరుకురావటానికి వెళ్ళారు. ఆ చెట్టు చాలా పెద్దది చిన్నమ్మాయితో ఆమె అక్కలు అన్నారు
“చిన్నమ్మాయి నిన్ను చెట్టు ఎక్కిస్తాము, నీ బుట్ట మేము నింపి పెడతాము నువ్వు పూలు దులుపు” అని. (more…)


