కాపీ రైట్స్

కాపీ రైట్స్.

1)ప్రచురించే రచనలపై పూర్తి హక్కులు ఆయా రచయిత(త్రు)లకు చెందుతాయి.  ఆయా రచయుతలు తమ రచనలను తమ సైట్లలోనూ , బ్లాగుల్లోనూ ప్రచురించుకోవచ్చు. మాకు పంపిన రచనను జాబిల్లిలో ప్రచురించుకునే హక్కును మేము కలిగి ఉంటాము.

2)ఆయా రచనలకై జాబిల్లి సమకూర్చిన ఫొటో,ఆడియో,వీడియో,చిత్రాల పై పూర్తిహక్కులు జాబిల్లికి మాత్రమే చెందుతాయి. వాటిని తిరిగి ప్రచురించడానికి మాఅనుమతి పొంది ఉండాలి.

3)కాపీ రైట్స్ లేని పౌరాణిక జానపద కథలను తిరిగి సరళమైన భాషలో  జాబిల్లికి వ్రాయవచ్చు.

4)సేకరణలకు సంబంధించిన కాపీరైట్స్ వాటి అసలు రచయితలకే చెందుతాయి.

5) రచనలపై వచ్చే అభియోగాలకు రచయితలదే పూర్తి బాధ్యత.
6)  కాపీ హక్కులు, అనుమతులకు  సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలకు

bandarushiva@gmail.com


జాబిల్లి లొ ప్రచురించిన రచనలు ఇతరులు తమ వెబ్‌సైట్లలో  కాపీచేసి  ప్రచురించడం నేరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *