Subscribe

రచయిత(త్రు)లకు విజ్ఞప్తి


జాబిల్లి నిరంతరం వెలుగులు విరజిమ్మాలంటే మీ రచనలు ఎంతో అవసరం. చిన్నారుల వికాసానికి, వినోదానికి తోడ్పడే రచన ఏదైనా మీరు మాకు పంపవచ్చు.
కథ, వ్యాసం, ఆటలు, పాటలు, వింతలు-విశేషాలు, జనరల్‍నాలెడ్జ్, మరియు ఆడియో వీడియో  పాటలు సైన్స్ ప్రయోగాలు  మొదలైనవి ఆహ్వానిస్తున్నాం.


1) మీ రచనలు మెయిల్‍లో  నేరుగా  టైప్ చేసి  గానీ   వర్డ్ డాక్యుమెంట్ ద్వారా గానీ పంపవచ్చును.
2) రచనలు పంపడానికి లేదా మరింత సమాచారానికి సంప్రదించాల్సిన చిరునామా.

jabilli@webzillatech.com

6 Comments to “రచయిత(త్రు)లకు విజ్ఞప్తి”


  1. Good luck!
    ‘మీ రచనలు మెయిల్ ద్వారాగానీ వర్డ్ డాక్యుమెంట్ ద్వారా గానీ పంపవచ్చును.”
    - అంటే ఏమిటండీ? అర్థం కాలేదు.
    పిల్లలకోసం వెబ్ పత్రిక – ఐడియా చాలా బాగుంది కానీ, పిల్లలచేత ఇది చదివించే బాధ్యత ఎవరిదన్నట్లు? :) కనుక మీరు తల్లిదండ్రుల్ని టార్గెట్ చేసి campaign చేయాలి ;) తెలుగు తెలిసి, పత్రికలు చదివే ఆసక్తి ఉన్న పిల్లలెందరున్నారో ఇప్పటి వారిలో… :(

    1
  2. మైల్ లో టైపుచేసి లేదా వర్డ్ పైల్ లో టైప్ చేసి గాని మైల్ ద్వారా పంపగలరు అని అర్దం.

    తల్లితండ్రులకు నచ్చితే వారు పిల్లలకు పరిచయం చెస్తారు. తెలుగు చదవగలిగే పిల్లలు కోట్లమీద ఉన్నారు. అయితే వీరిలో చాలామందికి నెట్ సదుపాయం లేకపోవచ్చు. స్కూల్స్ లాంటి చోట , పిల్లలకి నెట్ నేర్పేడప్పుడు ఇలాంటి సైట్ చూపిస్తూ నేర్పవచ్చు. ఇది భవిష్యత్ లో అన్నా ఎక్కువమందికి ఉపయోగపడగలదు.ఇక మన ప్రయత్నం మనం చెయ్యడమే.

    2
  3. మంచి ఆలోచన. ఎదురుచూస్తాను.

    3
  4. శివ, మీ ఆశావహ దృక్పథం నాకు బాగా నచ్చింది. నాకు తెలిసిన వారదందరికీ జాబిల్లి గురించి తెలియజేస్తాను.

    4
  5. paian ichchina gmail address naku,mail raastE,tiisukonaDamu lEdaMDI!
    naa mail>>>
    konamanini@gmail.com

    5
  6. కుసుమకుమారి గారు పై మెయిల్ లో ఒక సారి స్పెల్లింగ్ సరిచూసి మెయిల్ చెయ్యండి . లేదా bandarushiva@gmail.com కి పంపగలరు . ధన్యవాదాలు .

    6


Leave a Reply